Indian Wedding: విదేశీ పెళ్లిళ్లు వద్దు.. స్వదేశీ పెళ్లిళ్లు ముద్దు అంటున్న మోడీ.. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించేనా..!?
PM Modi: పుట్టింది ఇండియాలోనే అయినా ఫారిన్ పైన మోజు ఉండేవారు ఎంతోమంది ఉంటారు. అక్కడ ఏదో ఉంది అక్కడికి వెళ్తే ఏదో సాధించొచ్చు అని అనుకునే వారు ఇప్పటికీ ఎంతోమంది. ఇంక సంపాదన కోసం అయిపోయి ఇప్పుడు పెళ్లిళ్ల కోసం కూడా ఫారిన్ కి వెళ్ళిపోతున్నారు మన వాళ్లు….